¡Sorpréndeme!

వారం రోజుల్లో రూ.2000లకు పైగా తగ్గిన బంగారం ధర | Oneindia Telugu

2024-11-14 798 Dailymotion

బంగారం ధర మరోసారి తగ్గింది. గత వారం రోజులుగా పుత్తడి ధర రూ.2000 వరకు తగ్గింది. హైదరాబాద్ లో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెంట్ల పసిడి ధర రూ. 70,440 గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,840 వద్ద కొనసాగుతోంది.
#goldprice
#goldrate

~VR.238~ED.232~HT.286~